ముఖ్య సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ముద్ర, వనపర్తి:
వనపర్తి నియోజకవర్గ ముఖ్య సమస్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి…