ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి
ముద్ర శ్రీరంగాపూర్:
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని మంగళవారం ఏడిఏ ప్రభాకర్ రెడ్డి పలు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేశారు. అనంతరం ఎరువుల డీలర్ల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎరువులను అధిక రేట్లకు అమ్మితే కఠిన…