Take a fresh look at your lifestyle.

ఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రంజాన్ ముగింపు సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌహార్దత, సోదరభావం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తో పాటు నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు,పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్

 

Leave A Reply

Your email address will not be published.