ఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రంజాన్ ముగింపు సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌహార్దత, సోదరభావం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…