మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ ఎమ్మెల్యే డా. మైనం పల్లి రోహిత్ రావు మెదక్ లో ముస్లింలకు ఇఫ్తార్
ముద్ర ప్రతినిధి,,మెదక్:
మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే…