ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల…
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి…