మండలంలో చిరుత పులి సంచారం వాస్తవమే.-అటవీ శాఖ సెక్షన్ అధికారి
జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచన....
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి
ఫిబ్రవరి 10:మెదక్ జిల్లా
అల్లాదుర్గం మండలంలో చిరుత పులి సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ అన్నారు.మంగళవారం అటవీ శాఖ…