రూ 48.00 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడా లో రూ 48.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు కాలనీ వాసులు మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన…