నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అదనపు కలెక్టర్ నగేష్
బెస్ట్ అవైలబుల్ పాఠశాల్లో ప్రవేశం కోసం లక్కీ డిప్ ద్వారా ఎంపిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
నిరుపేదలైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని
అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రభుత్వ…