రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయం చేయడం తగదు..
నాడు వరి ఏస్తే ఊరే అన్న కేసీఆర్..
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే ఫ్యూచర్ సీటీ అవసరం..
తడిసిన మొక్కజొన్న లు ధాన్యం కొనుగోలు చేస్తాం..
జగిత్యాల లో తడిసిన మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి..…