హైదరాబాద్ లో కంపించిన భూమి.భయంతో బయటికి పరుగులు పెట్టిన జనం
గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా భారీ శబ్దంతో భూకంపం
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని…