Take a fresh look at your lifestyle.

విద్యుత్ సరఫరాలో అంతరాయం

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : నూతన విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని క్యాతన్ పల్లి ఏఈ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు చెప్పారు.సబ్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపూర్,క్యాతన్ పల్లి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.