హెచ్ఆర్సీ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం
గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణ
ముద్ర, నాంపల్లి :
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం కమిషన్ కార్యాలయం ముందు…