యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు -అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. పాపన్నపేట మండల కేంద్రంలో రైతు అగ్రో సెంటర్, ప్యాక్స్ యూరియా, గ్యాస్ గోదామును సందర్శించారు. ఎరువులు, మందుల రికార్డులను,…