జీహెచ్ఎంసీకి ఒక న్యాయం.. కరీంనగర్‌కు మరో న్యాయమా?
- OTS విధాన ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సర్ధార్ రవీందర్ సింగ్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
ముద్ర, కరీంనగర్ :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో అమలు…