గిరిజనులకు దశ-దిశను చూపిన సంత్ సేవాలాల్ -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ముద్ర కాప్రా:
సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ కైలాసగిరి బంజారా భవన్ లో నిర్వహించిన…