Take a fresh look at your lifestyle.

నూతన తహసిల్దార్ కు సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు…

 ముద్ర నడిగూడెం….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నడిగూడెం మండల తహసిల్దార్ శ్రీ సూరయ్య గారిని శుభాకాంక్షలు తెలిపి సన్మానించడమైనది. ఈ ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్ అహ్మద్, కార్యదర్శి బాలాజీ నాయక్, ఆర్థిక కార్యదర్శి ఎండి ఇబ్రహీం, అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబల్లి అప్పారెడ్డి, కార్యవర్గ సభ్యులు డి అంజయ్య, టి వెంకటేశ్వరరావు, వేపూరి రాములు, పందిరి వెంకట్ రెడ్డి, మన్నెం నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.