నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు.
సూర్యాపేట, ఏప్రిల్ 17 :
సూర్యాపేట జిల్లాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఎస్.…