నాగర్‌కర్నూల్ నుంచి గోవా టూర్ – పర్యాటకులకు ప్రత్యేక అవకాశం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ ప్రాంత ప్రజలకు పర్యాటకంగా మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ డిపో నుంచి గోవా పర్యటనను ఏర్పాటు చేశారు.
ఈ టూర్ ఈ నెల 27వ తేదీ, 2026న…