పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత, బీజేపీ, హిందూ సంఘాల నిరసన
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముద్ర ప్రతినిధి, మెదక్:*
నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు వెళుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి…