సీజ్ చేసిన భవనంలో కొనసాగుతున్న పనుల పనిముట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
ముద్ర, శేరిలింగంపల్లి:
మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో సీజ్ చేసిన భవన అక్రమ నిర్మాణంలో మరల పనులు కొనసాగుతుండగా మున్సిపల్ అధికారులు మంగళవారం సమాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రెడ్డి తన బృందంతో పనులు కొనసాగుతున్న…