పేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు నూతన కలెక్టర్ ముందు సవాళ్లు…
ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం మార్గం దొరికేనా...?
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎంత మేరకు పూర్తయేనో...!
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన సిక్తా పట్నాయక్ బదిలీ కాగ ఆమె…