కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటన… విద్యార్థులకు బోధన
ముద్ర ప్రతినిధి, మెదక్:
రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాపును పరిశీలించారు. కేజీబీవీలో
మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి…