ధాన్యం నిల్వ కోసం స్థలాన్ని సమకూర్చుకోవాలి-కలెక్టర్ భవేశ్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ…