బడ్జెట్లో బీసీలకు రూ.55 వేల కోట్లు కేటాయించాలి తీన్మార్ మల్లన్న డిమాండ్
ముద్ర మల్కాజిగిరి
బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని
తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార…