బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలి. -సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.
ముద్ర మోత్కూర్:
దత్తప్పగూడెం నుండి ముషీపట్ల మీదుగా మోత్కూర్ వరకు కంకర తేలి ప్రమాదకరంగా ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముషీపట్ల…