హిందూ–ముస్లిం ఐక్యతకు నిదర్శనం…49వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ తూడుకుర్తి గ్రామం నందు సద్గురు పరబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ పల్లంకొండ మల్లయ్య గురుస్వాముల వారి 49వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు…