హకింపేట డిపో వద్ద ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ సంఘీభావం
ముద్ర మల్కాజ్గిరి
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ…