నలుగురు పీసీలకు పదోన్నతి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. వారిలో నరహరి (హవేలీఘనపూర్), మోహన్ (నార్సింగి), గోవర్ధన్ (మనోహరాబాద్), తాహెర్ అలీ
(మెదక్ టౌన్ ట్రాఫిక్) ఉన్నారు. విధి నిర్వహణలో వారి…