Take a fresh look at your lifestyle.

భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సమావేశం

ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు బూత్ అధ్యక్షుల సమావేశం మండల అధ్యక్షుడు వరికుప్పల ఆంజనేయులు అధ్యక్షతన మండల కేంద్రమైన అచ్చంపేట లో సమావేశం జరిగింది.రాబోయే కాలంలో బిజెపి దే పై చేయి అని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలని ఎక్కువ సీట్లు గెలవాలని ప్రతి ఒక్క సభ్యుడు కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లాలని చర్చించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిదులు గా రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు బాలాజీ గారు, రేణయ్య గారు, రాష్ట్ర గిరిజన మోర్చ నాయకులు J.గణేష్ మోడీ, రాష్ట్ర మహిళా మొర్చ కార్యవర్గ సభ్యురాలు ఆర్.కమల రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సభ్యుడు హమీద్, అచ్చంపేట మండల కార్యదర్శి కె జ్యోతి , అచ్చంపేట సోషల్ మీడియా కన్వీనర్ G అనిల్ కుమార్ గారుఈ కార్యక్రమం లో K.రమేశ్, G.తిరుపతయ్య, భారత్ నాయక్, సతీష్, A.శంకర్, శేఖర్ ఆంజనేయులు, హరికృష్ణ, కృష్ణ,సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.