బడ్జెట్‌లో తెలంగాణకు గుడ్‌న్యూస్
2 గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం
హైస్పీడ్ డైమండ్ కారిడార్
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు…