అంకితభావంతో పనిచేయాలి – జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన సబ్ ఇన్‌స్పెక్టర్ బదిలీల్లో భాగంగా జిల్లాకు కేటాయించబడిన నూతన ఎస్సైలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ను మర్యాదపూర్వకంగా…