రాఘవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం
ముద్ర ప్రతినిధి. బీబీనగర్:
బీబీనగర్ మండలం రాఘవరావు గ్రామంలో ఆదివారం గొలనుకొండ పద్మ శ్రీశైలం, జొర్రిగల భాగ్యమ్మ ఆంజనేయులు, చిక్క ఉమారాణి వెంకటేష్ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు…