హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమానికి ఎంపీ ఈటల మద్దతు
ముద్ర, కరీంనగర్:
హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమానికి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని,…