జూబ్లీహిల్స్‌లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
ఖానామెట్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్
రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమని కాపాడిన హైడ్రా
హైదరాబాద్, ఫిబ్రవరి 11:
జూబ్లీహిల్స్... అక్కడ గజం స్థలం రూ. 2 లక్షలు. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గజాల మేర…