అగ్ని ప్రమాదాలపై పాతబస్తీలో హైడ్రా అవగాహన కార్యక్రమం
జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలకు చెక్ పెడదాం
మార్చి నెలనుంచి హైడ్రా తనిఖీలు ముమ్మరం
నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామన్న హైడ్రా కమిషనర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12:
`` నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల…