అక్రమ ఇసుక,గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తప్పవు: పి ప్రావీణ్య, జిల్లా కలెక్టర్
ముద్ర సంగారెడ్డి,మార్చి:
జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర,గ్రావెల్ రవాణాను కట్టుదిట్టంగా నియంత్రించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.వాల్టా చట్టంతో పాటు మోటార్ వాహనాల చట్టాన్ని పగడ్బందీగా…