ఓడినా భారత్‌కు సెమీస్ బెర్త్… గెలిచినా పాక్‌కు అనుమానమే?
అండర్–19 ప్రపంచకప్ 2026లో సూపర్–6 దశ చివరి మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితమే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్స్‌కు వెళ్లే జట్లను ఖరారు చేయనుంది. ఈ గ్రూప్‌లో భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు చివరి నాలుగు…