ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను వికారాబాద్ మండలం, గొట్టిముక్కుల గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్…