సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత జగ్జీవన్ రామ్
– కరీంనగర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
– పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
ముద్ర, కరీంనగర్: దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఘనంగా కార్యక్రమాలు…