బ్యారేజ్ మరమ్మత్తు వేగవంతానికి చర్యలు పరిశీలించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్
మహదేవపూర్, ముద్ర:
కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజి,–అన్నారం సరస్వతి బ్యారేజీలను శుక్రవారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేడిగడ్డ లో…