జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన: ఈప్ప పువ్వు సారా తయారీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ…