జనగామ జిల్లాకు ,అక్కడ నిర్మించే విమానాశ్రయానికీ దొడ్డి కొమురయ్య పేరు- ప్రభుత్వ విప్ బీర్ల…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరుతో పాటు అక్కడ నిర్మించే విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీఎం…