Take a fresh look at your lifestyle.

గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు

 
తుర్కపల్లి, ముద్ర:
తుర్కపల్లి మండల కేంద్రంలోని ఒకటి రెండు అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వరాజ్యం, సూపర్వైజర్ నాజీ మునిఫా, అంగన్వాడీ టీచర్లు పుట్ట సునీత, తోట భాగ్యలక్ష్మి, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.