Take a fresh look at your lifestyle.

జనన గణన ను పారదర్శకంగా నిర్వహించాలి

తుర్కపల్లి,ముద్ర:
జనన గణనను పారదర్శకంగా నిర్వహించాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జననగణన కు సంబంధించి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజూష రాణి, ట్రైనర్స్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.