Take a fresh look at your lifestyle.
Browsing Tag

census training

ముగిసిన జనాభా గణన శిక్షణ కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీలో జనాభా గణన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్ రావు,జిల్లా టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జంగయ్య గారు, మున్సిపల్ చైర్ పర్సన్…

‘జనగణన’ పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: జనగణన-2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండవ దశ…

జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 

ముద్ర ప్రతినిధి,  యాదాద్రి భువనగిరి : జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన  మాట్లాడుతూ…

జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన…

జనన గణన ను పారదర్శకంగా నిర్వహించాలి

తుర్కపల్లి,ముద్ర: జనన గణనను పారదర్శకంగా నిర్వహించాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జననగణన కు సంబంధించి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…

జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర, బీబీనగర్ : జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. శనివారం జిల్లా పరిధిలోని బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన జనగణన మొదటి దశ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…

సెన్సస్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.

సెన్సస్ ఎన్నికలతో సమానమైన ప్రాముఖ్యత గలది. సెన్సస్ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: సెన్సస్ ప్రక్రియ ఎన్నికలతో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని…