ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ కలకలం జగిత్యాలలో జీవన్ రెడ్డి హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి అంతర్గత పోరు..…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హుజూరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితిలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.…