కరీంనగర్‌లో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతల పరామర్శ
ముద్ర , కరీంనగర్ :
కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి…