మహనీయుల జయంతి జ్ఞాన పాదయాత్ర
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో మహనీయుల జ్ఞాన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు తంగళ్ళపల్లి గిరిధరాచారి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో…