భూ అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు అరెస్ట్ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. కీసర పోలీసుల…
ముద్ర మల్కాజ్గిరి
అమాయకుల భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కాజేయాలని చూసిన భారీ భూకబ్జా ముఠాను కీసర పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ముఠాలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మరణ ధృవీకరణ పత్రాల నుంచి కుటుంబ…